Nara lokesh yatra

Nara Lokesh, Nara Lokesh yatra, Nara Lokesh Machilipatnam yatra, Nara Lokesh in TDP, Nara Lokesh post in tdp, Nara Lokesh latest, Nara Lokesh comments, Nara Lokesh on Harish Rao, Nara Lokesh TRS, Nara Lokesh on Jagan, Nara Lokesh Twitter, Nara Lokesh wife, Nara Lokesh son, Nara Lokesh daughter, Nara Lokesh wife delivery, TDP latest, andhra pradesh latest

Nara Lokesh yatra : TDP Young leader Nara Lokesh starts to go into public with paramarsha yatras like YS Jagan. Nara Lokesh to go Machilipatnam and give helping hand to acid attack victim hasida family

ఆ బాబు అలాఉండగానే.., ఈ బాబు మొదలెట్టారు

Posted: 12/29/2014 07:58 AM IST
Nara lokesh yatra

అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నా.., పథకాలు, ప్రయోగాలు నచ్చితే మాత్రం సైలెంట్ గా పాటిస్తుంటారు. నగదు బదిలీ పధకం నారా లోకేష్ ప్రతిపాదించాడు.., ఇక్కడ వర్కవుట్ కాలేదు. అదే పధకాన్ని గత యూపీఏ ప్రభుత్వం కాపి కొట్టి ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఓదార్పు, పరామర్శల యాత్రలు బాగా పాపులర్ అయ్యాయి. సీరియళ్ల మాదిరిగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. సీక్వెల్స్ మాదిరిగా పేర్లు మార్చి ఓదార్పు యాత్ర, పరామర్శ యాత్ర అంటూ ఏదో ఒక పేరుతో ప్రతిపక్ష నేత ప్రజల్లో ఉంటున్నాడు. ఈ ఫార్ములాను టీడీపీ కూడా పాటించనుంది.

టీడీపీ నేత నారా లోకేష్ ఇవాళ మచిలీపట్నం పర్యటనకు వెళ్తున్నారు. యాసిడ్ దాడికి గురయిన హసిదను బాబు పరామర్శించనున్నారు. బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చటంతో పాటు వైద్య ఖర్చుల కోసం ఆర్దికసాయం చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. పర్యటనతో పాటు జిల్లా టీడీపీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించి పార్టీ పరిస్థితులు తెలుసుకోనున్నారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Lokesh  TDP latest  andhra pradesh news  

Other Articles