Telangana public service commission tspsc recruitment 2014

telangana jobs, telangana job notifications, tpsc job notifications, tpsc jobs, telangana public service commission chairman, telangana public service commission

Recently, the govt also announced that they will release notifications for the jobs Soon Telangana Public Service Commission TSPSC

తెలంగాణలో వచ్చే నెలలో జాబ్ నోటిఫికేషన్ల సందడి

Posted: 12/19/2014 11:48 AM IST
Telangana public service commission tspsc recruitment 2014

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువకులకు ఇది అత్యంత సంతోషాన్నిచ్చే వార్త... ఎన్నో సంవత్సరాలుగా నీరిక్షిస్తున్న ఉద్యోగార్థులకు కాస్త ఉరట నిచ్చే పరిణామ ఇది. టెలనగన రాష్ట్రం లో వచ్చే నెలలోనే ఉద్యోగ ప్రకటనలు వెలువడబోతున్నట్లు సమాచారం. వచ్చే నెలలో దాదాపు అన్ని రకాల ఉద్యోగాల కు సంబంధించినన్ ప్రకటనలు విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. అందులో భాగంగానే టి.పి.ఎస్.సి చైర్మన్ నియామకం జరిగిందని అంటున్నారు. ఏది ఏమైనా దీన్ని టి.పి.ఎస్.సి వర్గాలు కూడా ధ్రువికరుస్తున్నాయి. యేయే విభాగాల్లో యే యే క్యాడర్లలో ఎన్ని కాలిలున్నాయే అన్ని కాలిలను త్వరలోనే భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ విషయం పై టి.పి.ఎస్.సి చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ  ఉద్యోగ ప్రకటనలు వెలువడిన తర్వాత పారదర్శకంగా ఉద్యోగ నియమాకలన్ని చేపడతామని అందుకోసం టి.పి.ఎస్.సి కొత్త పరీక్షా విధానాన్ని తీసుకురాబోతుందని చెప్పారు.

ఏది ఏమైనా ఎన్నో రోజుల నుండి నీరిక్షిస్తున్న నిరుద్యోగ యువకులకు ఇది నిజంగా సంతోషకరమైన వార్తనే. ఎన్నో ఏళ్ళ తరబడి చదువుతూ ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం నీరిక్షించారు. కొందరికి వయసు పరిమితి సమస్య కూడా అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అలాంటి వారి పట్ల ప్రభుత్వం మరియు టి.పి.ఎస్.సి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles