Fact ltd udyogamandal has released notification for apprentice posts

fact ltd company, government jobs, private jobs, jobs notifications, jobs recruitments, jobs portals, bank jobs, railway jobs, teaching jobs, police jobs

FACT Ltd Udyogamandal has released notification for Apprentice Posts

JOBS: ఫ్యాక్ట్ (FACT) లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాలు..

Posted: 12/17/2014 07:36 PM IST
Fact ltd udyogamandal has released notification for apprentice posts

ఫ్యాక్ట్ (FACT) లిమిటెడ్ ఉద్యోగమండల్ సంస్థవారు తమ కంపెనీలో ఖాళీగా వున్న మొత్తం 173 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్’ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే పూర్తి వివరాలతో దరఖాస్తులు చేసుకోగలరు. ఆయా విభాగాల్లో వున్న ఉద్యోగాలను చివరితేదీ గడువు ముగిసేలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.

డిప్లొమ ఇంజనీరింగ్, బీఎస్సీ కెమిస్ట్రీ-ఫిజిక్స్-మ్యాథ్స్, వొకేషనల్, మెట్రిక్యులేషన్ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు.. ఆయా విభాగాల్లో వున్న ఉద్యోగాలకు అర్హులు. రాతపరీక్షల ద్వారా ఎన్నిక విధానం వుంటుంది. మరిన్ని వివరాలకోసం.. అధికారిక వెబ్’సైట్’ను వీక్షించగలరు.

వెబ్ సైట్ : www.fact.co.in
ఉద్యోగ వివరాలు : http://www.fact.co.in/contentpage.aspx?sid=21

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fact ltd company  government jobs  private jobs  jobs notifications  

Other Articles