Talasani resigns as tdp mla to take oath as trs minister

MLA Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav resigned for TDP, Talasani Srinivas Yadav resigned for TDP and MLA Seat

Former Andhra Pradesh minister T. Srinivas Yadav Tuesday resigned from Telangana state legislative assembly.

ఎం.ఎల్. ఏ పదవికి రాజీనామా చేసిన తలసాని

Posted: 12/16/2014 12:24 PM IST
Talasani resigns as tdp mla to take oath as trs minister

రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తెరాస నేత తలసాని ఈ ఉదయమే ఎం.ఎల్. ఏ పదవికి రాజీనామా ప్రకటించారు.ఎం.ఎల్. ఏ పదవి తో పాటు టి. డి. పి  ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తలసాని తన రాజీనామా లేఖను తెలంగాణా సభాపతికి పంపారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తనకు ఎన్నికల్లో పోటి చేసి గెలవటం కొత్తేమి కాదని సనత్ నగర్ ప్రజలు తనను తప్పకుండ ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

తలసాని ఈ ఉదయమే మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాని ఆయన ఎం.ఎల్. ఏగా టి.డి.పి నుండి గెలుపొందారు ఆయన తెరాస లో చేరాతారన్న మరు క్షణం టి.డి.పి ఎం.ఎల్. ఏలు ఆయన పై అనర్హత వేటు వేయాలని సభాపతికి ఫిర్యాదు చేయటం జరిగింది దాని వల్ల అతను శాసన సభ సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీనితో ఆయన ఎం.ఎల్. ఏ పదవికి రాజీనామా చేసి మల్లి పోటి చేయాలనీ నిర్ణయించుకున్నారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles