Learnt from that mistake

aravind kejriwal, aam admi party, aravind kejriwal usa tour, aravind kejriwal in newyork, aravind kejriwal dubai tour, aravind kejriwal colombia university, aravind kejriwal, delhi AAP, aravind kejriwal speech in newyork

The AAP convener aravind kejriwal left for a five-day trip of Dubai and New York on Thursday afternoon. He will be in Dubai till Saturday evening before proceeding on to New York.

ఆ తప్పు నుండి ఎంతో నేర్చుకున్నా: కేజ్రివాల్

Posted: 12/08/2014 04:04 PM IST
Learnt from that mistake

గతంలో అధికారం చేపట్టి 49 రోజులకే రాజీనామా చేయటం అతి పెద్ద పొరపాటని కేజ్రివాల్ అంగీకరించారు. అది రాజకీయ రంగంలో అవగాహన లేక జరిగిన పొరపాటని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కేజ్రివాల్ న్యూ యార్క్ లో జరిగిన ఒక సభలో ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ పటిష్టంగా ఉందని.., ఎవరూ కూడా పార్టీ ని విడిచి  పెట్టి పోలేదని.., పార్టీ లో వలసలు జరగటం లేదని కొట్టిపారేసారు.  పార్టీ లో ప్రతి ఒక్కరు క్రమ శిక్షణ తో మెలిగి ఉన్నారని అన్నారు. పార్టీ  అనే తన బస్సు సక్రమంగానే నడుస్తుందని బస్సు లోని ఏ విభాగం కూడా చెడిపోలేదని చమత్కరించారు. ఏది ఏమైనప్పటికీ గతంలో జరిగిన పొరపాటు మల్లి పునరావృతం కానివ్వనని ఈ సారి అధికారం చేపడితే పూర్తి కాలం పదవి లో ఉంది ఢిల్లీ ని ప్రగతి పథం లో నడిపిస్తానని చెప్పారు.

హరికాంత్ రామిడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aravind kejriwal  AAP  delhi aam admi party  anna hajare  somnath bharathi  

Other Articles