Drdo recruitment notification 2014

DRDO Recruitment notification, drdo jobs, drdo official website, government jobs, jobs recruitement, government jobs recuitement, central government jobs, drdo jobs recruitement

DRDO Recruitment notification 2014 : 938 jobs available in DRDO

DRDOలో 938 ఉద్యోగాలు!

Posted: 10/14/2014 06:46 PM IST
Drdo recruitment notification 2014

కేంద్రప్రభుత్వం ఆధీనంలోని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) వివిధ విభాగాల్లో వున్న ఖాళీల భర్తికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 938 ఖాళీగా వున్న ఉద్యోగాలను దరఖాస్తు చేసుకునేవారు 10, 12, డిప్లొమా, ఐటిఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్హతను కలిగి వుండాలి. అర్హతగల అభ్యర్థులు నిర్ణీత గడువులోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. దరఖాస్తు చేసే విధానం, ఇతర వివరాలను తెలుసుకునేందుకు DRDO అధికారిక వెబ్ సైట్  http://www.drdo.gov.in కు లాగిన్ అవ్వండి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DRDO Recruitment  government jobs notifications  central government jobs  

Other Articles