Hollywood sexy model kim kardashian releasing selfie book on april 7

kim kardashian news, kim kardashian, kim kardashian hot photos, kim kardashian selfie book, kim kardashian hot photo shoot, kim kardashian confidential book, kim kardashian bikini photos, kim kardashian husband

hollywood sexy model kim kardashian releasing selfie book on april 7 : hollywood sexy - bold model and reality tv star kim kardashian annouced that she will release her selfie photos book in next year april 7

‘‘బూతు’’ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్న హాట్ మోడల్

Posted: 08/09/2014 03:34 PM IST
Hollywood sexy model kim kardashian releasing selfie book on april 7

ఈమధ్య కాలంలో ‘‘బూతు’’ పదాన్ని తరుచూ వాడుకోవడం ఒక ఆచారంగా మారిపోయింది. సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖ కంపెనీలదాకా ఈ బూతు పదాన్ని వాడనిదే ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా పాశ్చాత నగరంలో వున్న తారలు అయితే ఈ బూతు విషయంలో ఎప్పుడూ ముందుంటారు. అందుకే.. వారు తరుచూ భర్తలను, బాయ్ ఫ్రెండ్ లను మారుస్తూ వుంటారు. పారిన్ కంట్రీస్ లో ఈ బూతు విషయానికి సంబంధించి చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొన్ని ప్రైవేట్ కంపెనీస్ దీని మీద జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. డబ్బులను సంపాదించుకోవడం కోసం బూతు పేర్లతో మేగజైన్లను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ సిద్ధంగానే వుంటాయి.

ఈ విషయాలను కాస్త పక్కనపెడితే... తాజాగా అమెరికా శృంగార మోడల్ గా పేరు నమోదు చేసుకున్న కిమ్ కర్దాషియన్ ఇప్పుడు ఈ ‘‘బూతు’’ను అడ్డం పెట్టుకుని ఒక వ్యాపారాన్ని మొదలుపెడుతోంది. న్యూయార్క్ నగరానికి చెందిన ఈ 33ఏళ్ల కిమ్ కి అమెరికాలో శృంగారతారగా మాంచి పాపులారిటీ వుంది. తనకు ఒక కూతురు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ తన హాట్ అందాలను నగరవీధుల్లో పరుస్తూనే వుంటుంది. అయితే ఈ అమ్మడు ఏప్రిల్ 7వ తేదీన ‘‘సెల్ఫీస్’’ పేరుతో ఒక బూతు పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించింది. ఇదివరకే 2010లో ఈ హాట్ భామ ‘‘కాన్ఫిడెన్షియల్’’ పేరుతో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది.

ఈ పుస్తకలంలో ఈ అమ్మడికి సంబంధించిన హాట్ ఫోటోలను పొందుపరుస్తున్నట్టు కిమ్ వెల్లడించింది. ఒక వేలంటైన్ డే సందర్భంగా తాను తీసుకున్న కొన్ని సెక్సీ పొలరాయిడ్ ఫోటోలే తనను ‘‘సెల్ఫీస్’’ పుస్తకం రాసే దిశగా ప్రేరేపించాయని ఈ సెక్సీ భామ పొంగిపోతూ మరీ ప్రకటించింది. ఈ పుస్తకం ఇంకా రిలీజ్ అవడానికి ఇంకా చాలా సమయం వున్నప్పటికీ.. దీని ధరను మాత్రం అప్పుడే నిర్ణయించేసింది. ఒక్కో పుస్తకం వెల 1200 రూపాయలు వుంటుందని స్పష్టం చేసింది. అయితే ఈ ధరను విన్న కొంతమంది విశ్లేషకులు.. శృంగార తారగా కితాబెక్కిన కర్దాషియన్ కు సంబంధించిన పుస్టకం కాబట్టి వేలల్లో ధర పెట్టినా అవి చాలా సులభంగా అమ్ముడుపోతాయని అంటున్నారు. పబ్లిషర్స్ కూడా ఎప్పుడెప్పుడు ఈ పుస్టకం మార్కెట్ లోకి వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kim kardashian  kim kardashian books  hollywood sexy stars  hollywood movies  

Other Articles