Rupees 7 thousand crore in andhra pradesh treasury

Andhra Pradesh treasury, 7 thousand crore in Andhra Pradesh, ap revenue, vijayawada revenue,

Rupees 7 thousand crore in Andhra Pradesh treasury

ఏపీ కోటలో ఏడువేల కోట్ల నిల్వలు!

Posted: 07/21/2014 12:14 PM IST
Rupees 7 thousand crore in andhra pradesh treasury

ఆంద్రప్రదేశ్ కోటలో.. ఏడువేల కోట్ల నిల్వలు ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఉమ్మడి, ఆస్తులను, నిదులను పంచుకోవటం జరిగింది. కొత్త ముఖ్యమంత్రులు రాక, కొత్త ప్రభుత్వాలు., కొత్త విధానాలు, కొత్త ఖర్చులు ఉంటాయిని అందరికి తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్ర విషయం పక్కన పెడితే , ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం .. ఇప్పటివరకు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం తప్పితే.. పెద్దగా ఖర్చు పెట్టిందే ఏమీ లేదనే సమాచారం.

ఏపీలో ఉన్ ప్రాజెక్టులకు, ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఎలాంటి ఖర్చు చేయకపోవటంతో, ఆంద్రప్రదేశ్ ఖజానాలో కోట్ల రూపాయలు నిల్వలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా..పన్నుల ద్వారా వస్తున్న నిధులు ఖజానా రేటు ను భారీగా పెంచాయి. దీనికి కారణం రాష్ట్రం విడిపోయిన తరువాత.. ఆంద్రప్రదేశ్ లో పన్నులు వసూళ్లు భారీగా పెరిగినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి.

ఒక్క మాటలో చెప్పలంటే.. రాష్ట్ర విభజన ఏర్పాటు జరిగిన తరువాత ..ఆంద్రప్రదేశ్ ప్రజలు చాలా మారిపోయారు. కేవలం ఒక్క విజయవాడ డివిజన్ లో ఏపీ ఖజానాకు పన్నుల రూపేణా 75 కోట్ల రూపాయలు పన్నులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వచ్చేవి. కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత ..ఒక్క బెజవాడ నుండి 275 కోట్లు రూపాయాలు ఏపీ ఖజానాకు వచ్చి చేరిందని .. విజయవాడ అధికారులు చెబుతున్నారు. గతంలో బ్రేవరీస్ కార్పొరేషన్ తదితర సంస్థల ద్వారా వచ్చే పన్నులు హైదరాబాద్ లో జరిగే.కానీ ఇప్పుడు ఆ సంస్థలు విజయవాడకు మారడంతో ఏ పీ ఖజానా ఆధాయం బాగా పెరిగిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles