Municipal election results

Municipal election results, Municipal polls, Nagarapalika polls, Municipal poll results

Municipal election results

నగరపాలిక మున్సిపల్ పోల్ విజయాలు

Posted: 05/12/2014 08:55 AM IST
Municipal election results

ఇప్పటి వరకు అందిన ఫలితాలు-ఇప్పటి వరకు అందిన ఫలితాలు-
తెలుగు దేశం పార్టీ- ఇబ్రహీం పట్నం, చిత్తూరు 1వ డివిజన్, భువనగిరి 1 వార్డు, కనిగిరి 11 వార్డులు, అద్దంకిలో 15 వార్డులు,  విజయనగరం 15, నూజివీడు 4, నర్సంపేట 6, ఎర్రగుంట్ల 2   మొత్తం 56

కాంగ్రెస్ పార్టీ- వికారాబాద్, జనగాం 4వ వార్డు, వరంగల్ జిల్లా నర్సంపేట 12 వార్డులు, భువనగిరి 3 వార్డులలో, విజయనగరం 5,   మొత్తం 22

వైయస్ ఆర్ కాంగ్రెస్- కనిగిరి 8, అద్దంకి 5, నూజివీడు 2, ఎర్రగుంట్ల 18  మొత్తం 33

తెరాస- జనగాం 7వ వార్డు, వరంగల్ జిల్లా నర్సంపేట 4 వార్డులలో,  మొత్తం 5

భాజపా- భువనగిరి 1 వార్డు  మొత్తం 1

సిపిఐ(ఎమ్)- మహబూబాబాద్ వార్డు 3, 5, 6లలో     మొత్తం 3

బిఎస్పీ- నిర్మల్ 3 వార్డులు     మొత్తం 3

ఇంకా ఫలితాలు వస్తున్నాయి.
-శ్రీజ

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles