Seemandhra cm chandrababu naidu

chandrababu naidu, babu, tdp, telugu desam, seemandhra, seemandhra cm, seemandhra cm chandrababu naidu, election 2014, telangana cm r krishnaiah.

seemandhra cm chandrababu naidu

అక్కడ నేనే ముఖ్యమంత్రిని?

Posted: 04/25/2014 09:32 AM IST
Seemandhra cm chandrababu naidu

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  తెలంగాణ రాష్ట్రానికి  ఆర్ క్రిష్ణయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే  సీమాంద్ర లో మాత్రం ఎవరు  ముఖ్యమంత్రి ఉంటారనే విషయం పై  నాయకులు, ప్రజలు కొంచెం అయోమయంలో పడ్డారు. కానీ ఈరోజు  చంద్రబాబు  సీమాంద్రలో ముఖ్యమంత్రి నేనే అని ప్రకటించారు. దీంతో బాలయ్యను ముఖ్యమంత్రి చూడాలనే ఆశలపై  బాబు నీళ్లు చల్లాడు.  

సీమాంధ్ర లో తానే ముఖ్యమంత్రి నని,అక్కడి ప్రజల ఆశయాలకు అనుగుణంగా తానే ముఖ్యమంత్రిని అవుతానని  చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాలలో పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.విభజన తర్వాత సీమాంధ్రలో ప్రజలలో నిరాశ నెలకొందని,వారిలో ధైర్యం నింపి అభివృద్ది చేయడం తనవల్లే సాధ్యమని బాబు చెప్పారు. 

కెసిఆర్ రెండు పదవులకు పోటీచేయడాన్ని ఆయన ఆక్షేపించారు.గెలిస్తే ముఖ్యమంత్రి లేకుంటే ఎమ్.పి పదవి తీసుకుని ఢిల్లీ వెళతారని, అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్నట్లుగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.  

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles