Chiranjeevi fire on congress party senior leaders

chiranjeevi, minister chiranjeevi, congress party, chiranjeevi election campaign, bjp, congress party senior leaders, election 2014.

chiranjeevi fire on congress party senior leaders

సీనియర్లు వెళ్లిపోవడం మంచిదే:చిరంజీవి

Posted: 04/23/2014 12:30 PM IST
Chiranjeevi fire on congress party senior leaders

కేంద్ర మంత్రి చిరంజీవి ఎన్నికల ప్రచారం సీమాంద్ర ప్రాంతంలో మొదలుపెట్టారు. అయితే  కేంద్ర మంత్రి  చిరంజీవి తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయటం జరిగింది. ప్రత్యర్థ రాజకీయ పార్టీలపై చిరంజీవి  విరుచుకుపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్లు వెళ్లిపోవడం మంచిదేనని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. విశాఖలో ఎన్నికల ప్రచారం సభలో మాట్లాడుతూ పార్టీలో సీనియర్లు వెళ్లి పోవడంతో కొత్త రక్తం ఎక్కించే పనిలో పడ్డాం అని పేర్కొన్నారు. అధికారం కోసం టిడిపి హిట్లర్ లాంటి మోడీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. వారిద్దరి పొత్తు దేశానికి మంచిది కాదని తెలిపారు. 

గుజరాత్ లో అభివృద్ధి కేవలం ప్రచారమేనని పేర్కొన్నారు. మా హయాంలో కుంభకోణాల్లో ఇరుక్కున్న వారు జైల్లోనే ఉన్నారని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles