Technical snag in flight boarded by venkaiah naidu

Technical snag in flight boarded by Venkaiah Naidu, BJP leader Venkaiah Naidu, Snag in Air India Delhi Hyderabad flight, Bharatiya Janata party

Technical snag in flight boarded by Venkaiah Naidu

వెంకయ్యనాయుడు ఎక్కిన విమానంలో సాంకేతికలోపం

Posted: 04/12/2014 02:19 PM IST
Technical snag in flight boarded by venkaiah naidu

శనివారం ఉదయం ఢిల్లీనుంచి హైద్రాబాద్ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం వలన ఢిల్లీలోనే దించివేయవలసివచ్చింది. 

ఉదయం హైద్రాబాద్ కి చేరుకోవటానికి ఢిల్లీలో టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం 45 నిమిషాల తర్వాత తిరిగి ఢిల్లీలోనే ల్యాండ్ అయింది. 

విమానంలో ఉన్నట్టుండి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయని, దానితో విమానాన్ని వెనక్కి తిప్పి ఢిల్లీలోనే దించారని వెంకయ్య నాయుడు తెలియజేసారు.  ఆ తర్వాత వేరేవిమానాన్ని ఏర్పాటు చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles