Jubilations at hyderabad gun park

Jubilations at Hyderabad gun park, Telangana State hood, Telangana bill passed in two houses, TRS jubilations for Telangana

Jubilations at Hyderabad gun park

ఉద్యమాలకు, ఉద్వేగాలకు సాక్షైన గన్ పార్క్ లో ఉల్లాసం

Posted: 02/22/2014 07:54 AM IST
Jubilations at hyderabad gun park

ఉద్యమాలలో ఉద్వేగాలకు, నిరసన గళాల హోరుకు నిలయంగా నిలబడి సాక్షీభూత స్థితిలో మౌనంగా వాడి వేడి నిట్టూర్పుల సెగలో వడులుతూ వచ్చిన హైద్రాబాద్ గన్ పార్క్ వాతావరణం శుక్రవారం ఆనందడోలికల్లో సంబరాలు చేసుకుంటున్న తెరాస నాయకులు, కార్యకర్తల వలన సంతోష తరంగాలతో నిండిపోయింది.

పార్లమెంట్ ఉభయ సభలలో ఆమోదం పొందిన రాష్ట్ర విభజన బిల్లుతో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం ఖాయమైపోయిన సందర్భంగా అమర వీరుల స్తూపాల దగ్గర ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, గంగుల కమలాకర్ మిఠాయిలతో బాణా సంచాతో ఆనందాతిశయాన్ని ప్రదర్శించారు. 

తెరాస మహిళా విభాగం కూడా తెలంగాణాను తిరిగిపొందిన ఆనందంలో పాలు పంచుకున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles