Coffe says your personolity

filter coffee, instent coffee, prefer the simple life, trend-setters, coffee lovers, coffee tastes

your coffee says about your personolity

కాఫీలో మీ చిరునామా

Posted: 01/15/2014 01:56 PM IST
Coffe says your personolity

ఇన్నాళ్లూ  కాఫీల రుచుల గురించి మీరు చెప్పారు. ఇకపై కాఫీలే మీ అభిరుచుల  గురించి చెబుతాయి. కొందరు ఫిల్టర్ కాఫీ, కొందరు  బ్లాక్ కాఫీ, మరికొంద రు కోల్డ్ కాఫీ ఇలా ఎవరి అభిరుచులు వారివి. అయితే  ఇప్పుడు కాపీలు తాగే వారి అభిరుచుల కనుగుణంగా  వారి లక్షణాలను చెప్పేస్తానంటున్నాడు  ఓ సైంటిస్టు. కొంతమంది  కప్పులకొద్దీ కాఫీలను తాగేస్తుంటారు.

పాతతరం వారైతే లోటాలతో కాఫీలను తాగేసేవారట. ఇప్పుడైతే కాఫీల్లో వచ్చిన రకాల గురించి చెప్పనలవి కాదు. ఎవరు ఏ కాఫీని ఎందుకు ఇష్టపడతారో, ఎందుకు పదేవదే కాఫీ తాగాలనుకుంటారో... ఇలా అనేవారి మనస్తత్వాలను  ఇట్టే చెప్పేయచ్చని అంటున్నారు మన శాస్ర్తవేత్తలు.

వీరు ఫలానా కాఫీ తాగేవారి లక్షణాలు ఏవిధంగా ఉంటాయో విశ్లేషించే పనిలో పడ్డారు. కాఫీల ప్రకారం అది తాగేవారి లక్షణాలను వివరించే ప్రయన్నం చేశారు. ఇన్ స్టంట్ కాఫీ తాగేవారు జీవితాన్ని తేలిగ్గా తీసుకుంటారని,  ఉల్లాసంగా ఉంటారని, ఇక బ్లాక్ కాఫీ తాగేవారు ముక్కునూటిగా వ్యవహరిస్తారని,  తేల్చి చెప్పేశారు. అదేవిధంగా తీయనైన కాఫీని ఇష్టపడేవారు  కొత్తదనాన్ని ఇష్ట పడేవారుగా ఉంటారని  వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles