Vayagra for women

women viagra, female viagra, sexual problems, The women in the group who took Sildenafil,Female Viagra is a drug used by women

Female Viagra is a drug used by women to increase sexual pleasure

ఆడవాళ్ళు... శ్రుంగారం లో రెచ్చిపోండి

Posted: 01/13/2014 05:14 PM IST
Vayagra for women

ఇంతకాలం  అసంత్రుప్తితో  రగిలిపోయిన  ఆడవారికి శుభవార్త. ఇప్పటివరకూ  తనివితీరా  మగవారే సెక్స్  త్రుప్తిని  అనుభవిస్తున్నారని  అనుకుంటున్నారు.  ఇక అటువంటి  ఆలోచనలకు  స్వస్తి చెప్పండి. ఆడవారి శ్రుంగార వాంఛలను సంపూర్ణంతా తీర్చేందుకు  వారికీ శాస్ర్తవేత్తలు ప్రత్యేకంగా వయాగ్రాను రూపొందిస్తు న్నారు. ప్రస్తుతానికి ప్రయోగ దశలో ఉన్న మందు వచ్చే ఏడాది చివరినాటికి మార్కెట్లో అందుబాటులోకి  తెచ్చేందుకు  శాస్ర్తవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

అలాగే  ఈ మందు మహిళలు శారీరక వాంఛలను తీర్చడమే కాకుడా వారి బరువును తగ్గించేందుకు  కూడా ఉపకరిస్తుందంటున్నారు.   ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 శాతం మంది మహిళలు  తమకు  శ్రుంగారంలో  అనురక్తి  తగ్గుతున్నదని    ఒక సర్వేలో  వెల్లడైన దరిమిలా  శాస్ర్తవేత్తలు  ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు..  ఇందు కోసం పలు ప్రయోగాలు చేస్తున్నారు.  అయితే  దీని తయారీకి అధిక వ్యయం అవుతున్న రీత్యా ఒక్కో ట్యాబ్లెట్ ధర 1200 వరకూ ఉండవచ్చంటున్నారు.  మగవారికి సంబంధించిన  వయాగ్రాల అమ్మకాలు  ప్రపంచ వ్యాప్తంగా 15 వేల కోట్లు ఉండగా, అదే స్థాయిలో  ఆడవారి వయాగ్రా కూడా అమ్ముడవుతుందిన  నిపుణులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles