Seemandhra will get best possible deal says digvijay singh

Seemandhra will get best possible deal says Digvijay Singh, Digvijay Singh, Seemandhra, cm kiran kumar reddy, ap bifurcation, congress party, phailin cyclone,

Seemandhra will get best possible deal says Digvijay Singh

సీమాంద్ర కు న్యాయం చేస్తాం: సింగ్

Posted: 10/21/2013 07:24 PM IST
Seemandhra will get best possible deal says digvijay singh

రాష్ట్ర విభజన పై కేంద్రం దూకుడు పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన పై ఢిల్లీ హైకమాండ్ మీడియా ముందు రోజుకోక ప్రకటన చేస్తున్న విషయం తెలిసిందే. సీమాంద్ర నాయకులు కూడా రాష్ట్ర విభజనపై మానసికంగా సిద్దమువుతున్నారు. కొంతమంది సీమాంద్ర నాయకులు మాత్రం మీడియా ముందు రాష్ట్ర విభజన పై మనం ఏం చేయలేమని చేతులేత్తుస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం .. ఫైలిన్ తుపానును ఆపలేదు. కానీ రాష్ట్ర విభజన తుపానును ఆపుతామని.. మీడియా ముందు పంచ్ డైలాగులు దంచుతున్నారు.

 

ఈ విషమం పై రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షుడు దిగ్విజయ్ సింగ్ ను అడిగితే.. ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్పటం జరిగింది. సీమాంద్రకు పూర్తి స్తాయిలో న్యాయం చేస్తామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. సీమాంద్ర ప్రజాప్రతినిదులు తొందరపడి రాజీనామాలు చేయవద్దని కోరారు.

 

ఒకపక్క ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన జరగదని బల్లగుద్ది చెబుతున్నారు. మరోపక్క దిగ్విజయ్ సింగ్ ఏమో.. సీమాంద్ర నాయ్యం చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలు నమ్మోద్దో.. సీమాంద్ర ప్రజలకు అర్థం కాక అయోమయంలో బ్రతుకుతున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles