Rahul gandhi ideal pm candidate manmohan singh

Manmohan Singh, Rahul Gandhi, Congress, 2014 Lok Sabha Polls, UPA, Pakistan, nawaz sharif, UN general assembly, G20 summit

Prime Minister Manmohan Singh on Saturday said Rahul Gandhi would be ideal for the prime Minister position after the 2014 elections.

రాహుల్ అన్నింటికి అర్హుడే

Posted: 09/07/2013 08:40 PM IST
Rahul gandhi ideal pm candidate manmohan singh

రష్యాలో జరిగిన జి20 సమావేశాలకు హాజరయ్యి, తిరిగి వస్తూ విలేఖర్లతో మాట్లాడిన ప్రధాని రాహుల్ గాంధీ గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కొన్ని ఆసక్తిర విషయాలు చెప్పాడు. భావి భారత ప్రధానిగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ 2014 తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ ప్రధానికి అయ్యేందుకు అన్ని విధాల అర్హుడని, రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి నేను సేవలు అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. తన పై వచ్చిన ఆరోపణలకు తాను మౌనం వహిస్తున్నానని అనడం సరికాదని, తన పై వచ్చిన ఆరోపణలకు తగిన రీతిలో సమాధానం చెప్పానని ఆయన అన్నారు. న్యూయార్క్ లో పాకిస్థాన్ ప్రధానితో జరిగే చర్చల్లో ఉగ్రవాదంపై తుది నిర్ణయానికి వచ్చే ముందు వాస్తవ పరిస్థితులపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి గడ్డు కాలన్ని ఎదుర్కొంటుందని దాన్ని చక్కదిద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. అంటే 2014 లో కూడా యూపీఏ ప్రభుత్వం అధికారంలో వస్తుందని కలలు కంటున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles