Deepika kumari in tears after being harassed by reporters for interviews

Deepika Kumari in tears, Archer Deepika Kumari, Champion Deepika Kumari, Champion Deepika Kumari in tears due to media, several reporters, women archer Deepika Kumari

Deepika Kumari in tears after being harassed by reporters for interviews

విలేకర్ల దెబ్బకు కంటతడిపెట్టిన మన క్రీడాకారిణి

Posted: 08/27/2013 05:51 PM IST
Deepika kumari in tears after being harassed by reporters for interviews

భారత్ కు చెందిన అగ్రశ్రేణి విలువిద్య క్రీడాకారిణి దీపికా కుమారి ఇంటర్వ్యూల కోసం మీడియా ఒత్తిడి తట్టుకోలేక ఆమె కంటతడి పెట్టారు. మహిళల రికర్వ్ టీమ్ కెప్టెన్ అయిన దీపిక పోలండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో బంగారు పతకం గెలుచుకుని తన జట్టుతో ఈరోజు ఉదయం తిరిగివచ్చారు. అయితే అర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రీడాకారిణులను సన్మానించింది. అనంతరం పలువురు విలేకరులు ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం దీపికా వెంటపడ్డారు. తాను చాలా అలసిపోయి వున్నానని, పైగా మరో విమానం అందుకోవాలని దీపికా ఎంత చెప్పిన వారు వినిపించుకోక పోవడంతో దీపిక నిస్సహాయంగా కంటతడి పెట్టారు. దీపిక కంటతడి చూసిన కొంత మంది విలేకర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles