Cpi narayana warning to lagadapati rajagopal

Cpi narayana warning to lagadapati rajagopal, Cpi narayana comments on lagadapati rajagopal, congress leader, vijayawada mp, telanagana issue, samekyadhra agitation

Cpi narayana warning to lagadapati rajagopal, Cpi narayana comments on lagadapati rajagopal, congress leader, vijayawada mp, telanagana issue, samekyadhra agitation

లగడపాటి ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా..

Posted: 08/15/2013 11:07 AM IST
Cpi narayana warning to lagadapati rajagopal

కాంగ్రెస్ నాయకుడు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కి జోస్యం చెప్పే అలవాటుతో పాటు, అప్పుడప్పుడు లేఖాస్త్రాలు రాసే అలవాటు కూడా ఉంది. పక్కా సమైక్యవాది అయిన లగడపాటి సమైక్య రాష్ట్రానికి మద్దతుగా కేంద్రానికి ఉత్తరాలు రాయాలంటూ టీడీపీ పార్టీ చంద్రబాబుకు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు లేఖలు రాశాడు. ఈ లేఖ విషయాన్ని సీపీఐ చికెన్ నారాయణ సీరియన్ గా తీసుకొని లగడపాటికి తిరుగు లేఖ రాస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అడ్డగోలుగా మాట్లాడితే నాలుక మిగలదని నారాయణ హెచ్చరించారు. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండని, మీ సలహాలు తమకు అక్కర్లేదని నారాయణ స్పష్టం చేశారు.ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిదంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని నారాయణ ద్వజమెత్తారు. అన్ని జిల్లాల నేతల్ని ఒక్క దగ్గర సమావేశ పరిచి విభజన సమస్య పై ఒకే తీర్మానం చేయగలరా అని సవాల్ విసిరారు. నారాయణ మాటలకు లగడపాటి ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles