City light hotel collapse in dead bodys details

city light hotel collapse in dead bodys details, city light hotel, collepse, gandhi hospital, victims relatives, medical treatment, cm kiran, convoy, obstruct, slogans, improved treatment,doctors, suggestion, 30 treatment, corporate hospitals, 18 injured people, hotel building collapses in secunderabad

City Light hotel collapse in dead bodys details

సిట్ లైట్ లో మరణించిన వారి వివరాలు

Posted: 07/08/2013 03:02 PM IST
City light hotel collapse in dead bodys details

సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ ఈ రోజు ఉదయం కుప్పకూలిన సిటీ లైట్ హోటల్ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరుగుతుంది. గాయపడిన వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. రాజకీయ పార్టీ నాయకులు అక్కడికి చేరుకోని సహాచర్యలను ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కుప్పకూలిన భవనం కింద మరణించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన సంతోష్, రాజీవ్, మురళి , మనోజ్ వీరంత హోటల్ సిబ్బంది. ఈ ప్రమాదంలో సిటీ లైట్ హోటల్ యజమాని కుమారుడు ఎస్డీ మజ్తాబా ఉన్నారు. బాలక్రిష్ణ అనే జీహెచ్ఎంపీ కాంట్రాక్టర్ వి. రమేష్ (తాడ్వాయి), సి దుర్గయ్య (బన్సీలాల్ పేట) , ఎన్ రమేశ్ (పాన్ బజార్). ఇంక కొంతమంది వివరాలను పోలీసులు శోదిస్తున్నారు. అయితే మరణించిన వారి సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబతున్నారు. బంధుల ఆర్తనాధలతో గాంధీఆస్పత్రి నిండిపోయింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles