Jagan ysr mla ys vijayamma to tour telangana

ys vijayamma, jagan-ysr, mla ys vijayamma, mla ys vijayamma to tour telangana, telangana, ysr congress, ys vijayamma, tour, political news, ap news,vijayamma to tour telangana, political news

mla ys Vijayamma to tour Telangana

ఈ నెల 25 నుండి తెలంగాణలో వైఎస్ విజయమ్మ

Posted: 06/17/2013 09:49 PM IST
Jagan ysr mla ys vijayamma to tour telangana

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో యాత్ర సాగించటానికి రెఢీ అవుతుంది. ఈ నెల 25ను నుండి యాత్ర చెయ్యటానికి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పూనుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటన ఖరాయినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. ఈనెల 25న మెదక్, 26న నల్లగొండ, 27న మహబూబ్‌నగర్, 28న ఖమ్మం, 29న రంగారెడ్డి, 30న కరీంనగర్, జూలై 1న వరంగల్, 2న ఆదిలాబాద్, 3న నిజామాబాద్ జిల్లాల్లో విజయమ్మ పర్యటన ఉంటుందని చెప్పారు. జూలై 8న ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్లీనరీ సమావేశం ఒక్కరోజే ఉంటుందని తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles