24 dead in mexico gas tanker truck blast

mexico gas tanker truck blast, mexico, mexico city, mexico gas tanker explosion, tanker explosion

24 dead in mexico gas tanker truck blast

గ్యాస్ ట్యాంకర్ పేలి 24మంది మృతి

Posted: 05/08/2013 09:11 AM IST
24 dead in mexico gas tanker truck blast

మెక్సికోలో గ్యాస్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో 24 మంది మృతి చెందారు. ఎకాటెపెక్‌ సబర్బన్‌ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు వల్ల సుమారు 36 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌లు, కార్లు ధ్వంసం అయ్యాయి. ట్రక్‌ డ్రైవర్‌ హాస్పటల్లో పోలీసులు అదుపులో ఉన్నాడు. గ్యాస్‌ ట్యాంకర్‌ పేలడంతో చుట్టు ప్రాంతం అంతా వార్‌ జోన్‌గా మారింది. స్థానిక మీడియా ప్రకారం పేలుడు వల్ల సుమారు 30 ఇళ్లు, 20 కార్లు ధ్వంసం అయ్యాయి. ఫైర్‌ఫైటర్లు, రెస్యూవర్కర్లు విస్ఫోటనం జరిగిన ప్రాంతంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేలుడు వల్ల మెక్సికో సిటీ, పచుకా మధ్య ఉన్న హైవేను మూసేశారు. ఇటీవల మెక్సికోలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ట్రక్కులు తరుచూ రహదారులపై ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలో ఎక్కువయ్యాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles