Ex minister sripati rajeswar died

sripati rajeswar died, n t ramarao, telugu desam party, ex minister sripati rajeswar, n t r fans association founder president

ex minister sripati rajeswar died

మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ మృతి

Posted: 04/28/2013 09:56 AM IST
Ex minister sripati rajeswar died

తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మంతిగా పనిచేసిన శ్రీపతి రాజేశ్వర్ ఈ రోజు ఉదయం నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు. ఆయన భౌతిక దేహాన్ని ఆఖరి చూపులకు, నివాళులర్పించటానికి  సనత్ నగర్ లోని ఆయన స్వగృహంలో ఉంచారు. 

ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఉండటమే కాకుండా ఆయనకు పెద్ద అభిమానియైన శ్రీపతి రాజేశ్వర్ ఆయన అభిమాన సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులు.

శ్రీపతి రాజేశ్వర మృతికి తెలుగు దేశం పార్టీ, తెలుగు సినీ రంగ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles