Gang rape again in moving vehicle in south delhi

delhi gang rape, gang rape in moving vehicle, south delhi, nirbhaya, ashoknagar delhi, sarojini nagar delhi

gang rape again in moving vehicle in south delhi

ఢిల్లీలో కదులుతున్న వాహనంలో మరో అత్యాచారం

Posted: 04/18/2013 08:57 AM IST
Gang rape again in moving vehicle in south delhi

నిన్న ఉదయం 10 వ తరగతి చదువుతున్న అశోక్ నగర్ నివాసిని, స్కూల్ కి బయలుదేరి వెళ్తున్న 15 సంవత్సరాల అమ్మాయిని ముగ్గురు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకుని ఆమె మీద అత్యాచారం చేసారు.  వాళ్ళంతా ఆమె ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళే.  అందులో ఆ అమ్మాయి కజిన్ కూడా ఉన్నాడు. 

దక్షిణ ఢిల్లీ ప్రాంతమైన అశోక్ నగర్ నుంచి ఆ అమ్మాయిని సరోజిని నగర్ వరకు తీసుకువచ్చి కారులో ఆ ముగ్గురూ అత్యాచారం చేసారు.  ఆ తర్వాత ఆమెను కారులోంచి బయటకు తోసేసేముందు, ఈ విషయం బయటకు చెప్పవద్దని గట్టిగా హెచ్చరించారు. 

నిందితులలో ఒకతన్ని అదుపులోకి తీసుకున్నామని, మిగతావాళ్ళు కూడా త్వరలోనే అదుపులోకి వస్తారని చెప్పిన పోలీసులు, నిందితులు ముగ్గురిలో ఒకతను ఆమె కజిన్ అన్న విషయాన్ని బయటపెట్టారు. 

చాలా వరకు బలాత్కార సంఘటనల్లో తెలిసినవాళ్ళ వలనే ముప్పు వస్తున్నదని లోగడ ఎన్నో సందర్భాలు తెలియజేస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles