Deteriorating fasting kejriwal

arvind kejriwal, fasting protesting electricity charges hike, call for non cooperation movement

deteriorating fasting kejriwal

kejrival-aap.png

Posted: 03/27/2013 03:35 PM IST
Deteriorating fasting kejriwal

kejrival-aap-leader

ఐదు రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ విద్యుత్ ఛార్జీలకు నిరసనగా చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు.  ఐదు కిలోల బరువుని కోల్పోయి, సుగర్, బిపి స్థాయిలు పడిపోయాయని తెలియజేసారు.  ఈ ఉద్యమానికి దాదాపు 3 లక్షల మంది మద్దతు ఇంతవరకు లభించిందని అన్నారు.  అందులో లేఖల ద్వారా అందిన మద్దతు ప్రకటనలను ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కి అందజేస్తామని చెప్పారు.  

పెరిగిపోయిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన కేజ్రీవాల్ పెరిగిన విద్యుత్, తాగునీటి బిల్లులను చెల్లించకుండా సహాయ నిరాకరణ దీక్షలో పాల్గొనమని పిలుపునిచ్చారు.  భయపడవద్దని, నిర్బయంగా సత్యాగ్రహంలో చేరమని, ఒకవేళ ఏమైనా కేసులు వచ్చినా వచ్చే ప్రభుత్వం తనదే కాబట్టి ఆ కేసులను రద్దు చేసేస్తామని కూడా హామీ ఇచ్చారు.  విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని జంకవద్దని, ఏమీ వాడకుండానే మినిమమ్ ఛార్జీలనే విపరీతంగా పెంచివేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం అవసరమని కేజ్రీవాల్ నగరవాసులను ఆందోళనలో పాల్గొనటానికి ప్రోత్సహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Way laid bandits tried loot shirdi tourists
Two german mariners arrested on charge of hitting a fishing boadt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles