Asaram bapu draws flak for wasting water

asaram, asaram bapu, maharashtra, nagpur, holi, drought, water, wastage of water, maharashtra drough

Asaram Bapu draws flak for wasting water

Asaram-Bapu.gif

Posted: 03/19/2013 03:56 PM IST
Asaram bapu draws flak for wasting water

Asaram Bapu draws flak for wasting water

హోలీ వేడుకలపై ఆధ్యాత్మిక గురువు పై ప్రజలు మండిపడుతున్నారు.  ఓ పక్క  ప్రజలు  తాగడానికి  నీళ్లులేక  నానా అవస్థాపడుతుంటే మరొపక్క  పట్టణంలో  హోలీ వేడుకల్లో మునిగి  తేలిన ఆసారాం బాపు  పై  నాగ్ పూర్  పట్టణ ప్రజలు  తీవ్రంగా మండిపడుతున్నారు.  హోలీ వేడుకల కోసం ఆయన ఐదు మునిసిపల్ వాటర్ ట్యాంకుల నీరు వినియోగించడం పలు విమర్శలకు దారితీసింది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో 1972 తర్వాత మళ్లీ అంతటి కరువు  పరిస్థితులు  నెలకొన్నాయి. అలాంటి చోట హోలీ  పండగ కన్నా ముందే  వేడుకలు  మొదలుపెట్టడమే  కాక 50 వేల  లీటర్ల మంచినీటిని వ్రుధా చేయడం వల్ల నాగ్ పూర్ లోని  ఓ స్వచ్చంద సంస్థ తీవ్ర నిరసన  వ్యక్తం చేసింది.  ఇవాళ  ముంబయిలో  ఆసారాం బాపు హోలీ  వేడుకలు నిర్వహించనున్నారని  తెలిసిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి  ముందు జాగ్రత్త పడ్డారు. ఇలాంటి  వేడుకలకు నీరు ఎలా సరఫరా  చేయవద్దని  నగర పాలక  శాఖకు  ఆదేశాలు  జారీ  చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karunanidhi enacting drama says jayalalithaa on dmk pull out from upa
Australian coach mickey arthur deletes twitter account post series  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles