Bobby jindal unhurt in road acciden

louisiana governor, indian-american, bobby jindal, bobby jindal meets road accident

bobby jindal unhurt in road acciden

bobb-jindal.gif

Posted: 03/18/2013 07:30 PM IST
Bobby jindal unhurt in road acciden

bobby jindal unhurt in road acciden

భారతీయ సంతతకి చెందిన లూసియానా  రాష్ట్ర గవర్నర్  బాబీ  జిందాల్  ప్రయాణిస్తున్న కారు  ఒక ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా  బయటపడినట్లు  గవర్నర్  కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. జిందాల్ తన కుమారుడి  పుట్ బాల్ మ్యాచ్ ని  తిలకించి  తిరిగి వస్తున్న సమయంలో  బ్యాటన్ రోగ్ లోని 30వ  హైవే పైన  ఈ ప్రమాదం జరిగింది. అయితే  పెద్ద ప్రమాదం జరగలేదని  అధికారులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli eega won 2 national awards
Kcr vijayashanthi walk out form lok sabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles