Vayalar ravi hot comments on telangana

vayalar ravi, central minister, comments, telangana issue, discussion, state congress mps, congress high command,

vayalar ravi hot comments on telangana

vayala-ravi.gif

Posted: 03/04/2013 08:00 PM IST
Vayalar ravi hot comments on telangana

vayalar ravi hot comments on telangana

తెలంగాణ  సమస్యపై అఖిల పక్ష సమావేశం  జరిగిన వెంటనే  ఒక నెల రోజులోనే తెలంగాణ పై ప్రకటన చేస్తానని చెప్పిన  కేంద్ర హోంశాఖ మంత్రి  సుశీల్ కుమార్ షిండే . ఇప్పుడు తెలంగాణ పై నోరు విప్పటం లేదు.  తెలంగాణ పై కేద్ర మంత్రి  వయలార్ రవి మాత్రం  కామెంట్ చేశారు.   తెలంగాణ పై నిర్ణయం తీసుకోవడం  అప్పడం, దోశ వేసినట్లు కాదని, సమయం పడుతుందని రవి అన్నారు.  తెలంగాణ అంశం రాజకీయ పార్టీల కంటే  మీడియాకే  సమస్యగా   ఉందని  ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ డిమాండ్ ఉందని,  దానిపై చర్యలు  కొనసాగుతూనే  ఉన్నాయని  రవి చెప్పారు. ప్రతి రోజూ  చర్చలు  జరగాలని  ఏమీ లేదన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New democracy armed forces warn through media
Cpi narayana comment on polavaram tenders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles