Parliament became unruly over hyderabad bomb blast

hyderabad bomb blast, parliament, rajyasabha, parliament speaker

parliament became unruly over hyderabad bomb blast

commotion-in-parliament.png

Posted: 02/22/2013 12:39 PM IST
Parliament became unruly over hyderabad bomb blast

నిన్న హైద్రాబాద్ లో జరిగిన వరుస బాంబ్ పేలుళ్ళ మీద పార్లమెంటులో రభస జరిగింది.  ముందుగా ఉభయ సభలూ దుర్ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేసారు.  ఆ తర్వాత రాజ్య సభ స్పీకర్, పార్లమెంటు స్పీకర్ కూడా తమ సంతాపాలను తెలియజేసారు. 

వెనువెంటనే ప్రతిపక్షాలు ఈ సంఘటన మీద చర్చను చేపట్టాలని కోరారు.  అందుకు స్పీకర్ మీరా కుమార్ అంగీకరించలేదు.  దానితో సభలో సభ్యులు ఆందోళనకు దిగారు.  ఎంతకీ సద్దు మణగకపోవటం తో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేసారు.  రాజ్య సభలో కూడా అదే పరిస్థితి నెలకొని, అక్కడ కూడా సభ 12 గంటల వరకూ వాయిదా పడింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles