Internal war a bonus to terrorist

hyderabad bomb blast, internal wars, bjp

internal war a bonus to terrorist

terrorist-bonus.png

Posted: 02/22/2013 11:21 AM IST
Internal war a bonus to terrorist

venkaiah-naidu

భాజపా, విహెచ్ పి లు ఈ రోజు రాష్ట్రంలో బంద్ పిలుపునిచ్చిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు కరీం నగర్ లో ఆందోళనకు దిగి రభస సృష్టించారు.  బంద్ పాటించని పెట్రోల్ బంక్ ఆఫీసులో చొరబడి ఫర్నిచర్ ని ధ్వసం చేసారు.  నల్గొండలో కూడా భాజపా కార్యకర్తలు, నేతలు ఆందోళన సాగించారని వార్త వచ్చింది.  హైద్రాబాద్ లోని వరుస పేలుళ్ళ ఉదంతాన్ని పార్లమెంటులో లేవనెత్తి ఆందోళన చేస్తామని భాజపా సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు.

ఇది ఉగ్రవాదికి బోనస్.  చేసిన విధ్వంసం, జన నష్టం, ఆస్తి నష్టం, ప్రభుత్వ, సామాన్య ప్రజానీకాల వ్యక్తిగత కార్యక్రమాలలో అంతరాయం, ఇవి మాత్రమే కాకుండా పార్టీల మధ్య కుమ్ములాటలు వాళ్ళకి బోనస్ పాయింట్.  చనిపోయినవారిలో అన్ని వర్గాల వారున్నారు.  అయినా ఒక్కోసారి మత విద్వేషాలు కూడా రగులుతుంటాయి.  పైకి కనిపించే ప్రత్యక్ష నష్టాలు కాకుండా ఇవన్నీ పరోక్ష నష్టాలు.  ఉగ్రవాది దూరంగా ఉండి చూస్తూ తన పనితనానికి తనను తానే అభినందించుకుంటూ వుండివుంటాడు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Australia inquires about players safety at hyderabad
Riyaz hand hyderabad blasts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles