Nation wide emploees strike on 20th

nationa wide strike, trade unions of india, political parties

nation wide emploees strike on 20th.

nation-wide-strike.png

Posted: 02/21/2013 10:20 AM IST
Nation wide emploees strike on 20th

నిన్న దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో మిశ్రమ ఫలితాలు కనిపించాయి.  అసోం, బీహార్, కేరళ, త్రిపుర లలో సమ్మె ప్రభావం బాగా కనిపించింది.  కొన్ని చోట్ల రైళ్ళను కూడా ఆందోళనకారులు నిలిపివేసారు.  బ్యాంకులు, తపాలా, రవాణా కార్యాలయాలలో పని పూర్తిగా స్తంభించిపోయింది.  కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనటంతో కర్మాగారాలన్నీ మూతపడ్డాయి.  నోయిడాలో కర్మాగారాలకు నష్టం కూడా వాటిల్లింది. 

amritsarbihar

gauhatijaipur

kolkatapatna

assamlucknow

 

హైద్రాబాద్ లో నిన్న జనజీవనం స్తంభించింది.  ఈ రోజు కూడా అనుకున్న ప్రకారం సమ్మె కొనసాగుతోంది.  రాష్ట్రమంతా కార్మిక సంఘాల నిరసన గళాలు వెల్లువెత్తాయి.  కార్మికులను అణగదొక్కటానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను విమర్శిస్తూ ఈ రోజు కూడా సమ్మె ఉధృతంగా ఉంటుందని చెప్పటమే కాకుండా, ప్రభుత్వం తమ కోరికలను పెడ చెవిని పెట్టినట్లయితే, తమ కోరికలను సాధించుకునేందుకు నిరవధిక సమ్మెకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  President speech in parliament
Ys jagan assets seized by ed got legal approval  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles