Gas subsidy can be got with proper residential proof

panabaka lakshmi, aadhar card, gas subsidy

gas subsidy can be got with proper residential proof.

panabaka-lakshmi.jpg

Posted: 02/20/2013 03:40 PM IST
Gas subsidy can be got with proper residential proof

panabaka-ministerఆధార్ కార్డ్ ప్రక్రియను త్వరితం చెయ్యాలని ఆదేశాలిచ్చినట్టుగా కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఈరోజు హైద్రాబాద్ లో జరిగిన చేనేత ప్రదర్శన ప్రారంభోత్సవంలో చెప్పారు.   ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ లేకపోయినా ఇంటి చిరునామా సరిగ్గా ఉన్నా సరే వంట గ్యాస్ సబ్సిడీ అందేట్టుగా చూస్తున్నామని అన్నారావిడ.  అయితే వంట గ్యాస్ కే ఇబ్బంది చాలా ఉందని, దాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి కూడా దానికోసం పాటుపడుతున్నారని ఆమె చెప్పారు. 

ఒక్క గ్యాస్ కనే కాకుండా ఆధార్ కార్డు వినియోగదారులకు చాలా అవసరం కాబట్టి ఆ పనని కూడా ఈ లోపులో పూర్తి చెయ్యటానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నామని పనబాక లక్ష్మి అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Strike turns vandalism in noida
Telangana jac and supports geared up for sadak bund  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles