Us consulate in hyderabad

us consulate hyderabad, us consulate 12.26 land, cm kiran kumar reddy, congress party,

us consulate in hyderabad.consulate in Hyderabad soon.” I was delighted to read that Saudi Ambassador to India Dr. Saud Mohammed A. Al-Sati on his recent visit to my native place Hyderabad has confirmed that the Kingdom is actively pursuing the establishment of a consulate in Hyderabad

us-consulate.gif

Posted: 02/13/2013 01:24 PM IST
Us consulate in hyderabad

us consulate in hyderabad

అమెరికన్  కాన్సులేట్  కార్యాలయ నిర్మాణం  కోసం  రాష్ట్ర ప్రభుత్వం  12.26 ఎకరాల  భూమిని  కేటాయించింది.  నామా మాత్రపు లీజు ధరపై 99  సంవత్సరాల పాటు భూమిని  లీజుకివ్వడానికి  ముఖ్యమంత్రి అంగీకరించారు.  గచ్చిబౌలి సమీపంలో ఫైనాన్షియల్  డిస్ట్రిక్ట్ లో  స్థల కేటాయింపుకు  సీఎం సూత్రప్రాయ అంగీకారం  తెలిపారు.    సచివాలయంలో  ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్  రెడ్డితో  అమెరికన్  కాన్సులేట్  అధికారులు  భేటీ అయ్యారు.  ఇందుకు సంబంధించి  త్వరలోనే  ఉత్తర్వులు  వెలువడే  అవకాశముంది.  ఉత్తర్వులు రాగానే  పనులు  మొదలుపెట్టడానికి  అమెరికన్ కాన్సులెట్  అధికారులు  సంసిద్దంగా  ఉన్నట్లు  సమాచారం.  ప్రస్తుతం  బేగంపేటలోని  పైగా ప్యాలెస్ లో  కాన్సులెట్  కార్యకలాపాలు కొనసాగుతున్న  సంగతి తెలిసిందే. వీరికి 2017 వరకు  పైగా  ఫ్యాలెస్ లో కొనసాగడానికి అనుమతులు  ఉన్నప్పటికీ కొత్త కార్యాలయం  పూర్తయ్యే వరకు అక్కడే కొనసాగే అవకాశముంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tenth students alleges sexual assault
Japanese senior vice minister of tourism hiroshi kajiyama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles