Parrot saves owner s life from house fire in uk

parrot saves owners life from house fire in united kingdom, world, united kingdom, disaster and accident ,fire, human interest

parrot saves owner’s life from house fire in uk.A pet parrot in the UK has emerged as an unlikely hero after he perished saving the life of his teenage owner from a house fire

parrot.gif

Posted: 02/12/2013 12:52 PM IST
Parrot saves owner s life from house fire in uk

parrot saves owner’s life from house fire in uk

తన యజమాని కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అగ్నికి ఆహుతి అయ్యింది ఒక చిలక.  తన యజమానిని రక్షించడానికి  తన ప్రాణాలను పణంగా పెట్టింది పెంపుడు చిలక. సౌత్ వేల్స్ లోని  లానెల్లీలో బెన్ రీస్ అనే టీనేజర్ అగరొత్తులను వెలిగించి, స్నానం  చేసేందుకు  బాత్ రూంకు  వెళ్లాడు.  వెలిగించిన అగరొత్తుల  నుంచి వెలువడిన నిప్పురవ్వలు  పరుపు మీద పడటంతో  క్షణాల్లో  బెడ్ రూమంతా  మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని  పసిగట్టిన బెన్ పెంపుడు చిలక ‘కుకీ’ కీచు కీచుమని అరుస్తూ  పదే పదే బాత్ రూం  తలుపును  ఢీకొంది. దీంతో  బాత్ రూంలోంచి  బయటికొచ్చిన  బెన్ మంటలను  గమనించి  వాటిని ఆర్పడానికి  ప్రయత్నించాడు. అయితే  మంటలు వేగంగా  ఇల్లంతా  వ్యాపించడంతో  ఊపిరాడక  బయటికి వచ్చేశాడు. కానీ కుకీ మాత్రం  ఆ అగ్ని ప్రమాదంలో  మరణించింది.  యజమాని ప్రాణాలతో  బయటపడ్డాడు. కానీ తనకు ప్రాణం పోసిన  పెంపుడు చిలకను కాపాడుకోలేకపోయాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh state road transport corporation
Pope benedict xvi to resign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles