Indian engineer arrested for comments on facebook

facebook,indian police,mulayam singh yadav,police official

Indian police have arrested an engineer in the northern state of Uttar Prade

Indian engineer arrested for comments on Facebook.png

Posted: 02/05/2013 05:11 PM IST
Indian engineer arrested for comments on facebook

facebookప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ మధ్యన ప్రముఖుల పై చేస్తున్న వ్యాఖ్యలకు పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. వారి పై కేసులు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా సోషల్ సైట్లలో కామెంట్లు ఆగడం లేదు. తాజాగా ఆగ్రాలోని సంజయ్ చౌదరీ అనే వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి కపిల్ సిబాల్, సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో మతపరమైన, ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను పోస్ట్ చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. సో... కామెంట్లు పోస్టు చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap requests centre to extend aadhar card deadline
Kavita fire on jagan party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles