Kamal haasan press meet

kamal haasan press meet, actor kamal hassan press meet of vishwaroopam, vishwaroopam, fans, tamil nadu chief minister jayalalithaa,

kamal haasan press meet.kamal hassan delivered a heart rending speech at the press meet held at his house

kamal_haasan.gif

Posted: 01/31/2013 07:27 PM IST
Kamal haasan press meet

kamal haasan press meet

 ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన  విశ్వరూపం  సినిమా వివాదం అయిన విషయం తెలిసిందే.  నిన్న ఆయన  తమిళనాడు  ముఖ్యమంత్రి  జయలలిత మీద కొన్ని ఆరోపణలు చేయటం  జరిగింది. అయితే ఈ రోజు  ముఖ్మమంత్రి  జయలలిత  మీడియాకు కొన్ని విషయాలు చెప్పటం జరిగింది. కమల్ హాసన్ ఫై ఎలాంటి  కక్షలు లేవని, శాంతి భద్రతల దుష్ట్ట్యా సినిమాను నిలిపివేసినట్లు ఆమె  ఒప్పుకున్నారు. అయితే   విశ్వరూపం  చిత్రంలో  ఏ వర్గాన్ని  కించపరచలేదని   నటుడు   కమల్  హాసన్  స్పష్టం చేశారు.   చిత్రం  విడుదలకు  సంబంధించి  ఇబ్బందుల్లో పడ్డ తనకు అన్ని వర్గాల  నుంచి  సంఘీభావం  లభించడం  చలింపచేసిందని   ఆయన పేర్నొన్నారు.  సినిమా విడుదలలో  అన్నీ అడ్డంకులు తొలగిపోతాయని  ఆశిస్తున్నట్లు   ఆయన ఆశాభావం  వ్యక్తం చేశారు.  భవిష్యత్తులో  ఇలాంటి  ఇబ్బందులు  ఎదురవుతాయని  అనుకోవడం లేదని  ఆయన అన్నారు.  విశ్వరూపం  చిత్రానికి  సంబంధించి   మీడియా  నుంచి వచ్చిన  సహకారానికి  ఆయన  క్రుతజ్నతలు  తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex former minister shankar rao arrested
Rtc telangana mazdoor union  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles