Actor sai kumar meet on gali janardhan reddy

actor sai kumar, sai kumar, bjp leader sai kumar, gali janardhan reddy, actor sai kumar meet on gali janardhan reddy, 2014 election,

actor sai kumar meet on gali janardhan reddy

actor sai kumar.gif

Posted: 01/29/2013 03:30 PM IST
Actor sai kumar meet on gali janardhan reddy

actor sai kumar meet on gali janardhan reddy

 ఓఎంసీ  కేసులో  రిమాండులో ఉన్న గాలి  జనార్థన్ రెడ్డిని  ఈ రోజు  సినీ  నటుడు  సాయికుమార్ కలిశారు.   కర్ణాటకలో  మారుతున్న  రాజకీయ  సమీకరణలపై ఇరువురు మంతనాలు జరిపారు.  గత ఎన్నికల్లో  కర్ణాటకలోని బాగేపల్లి  నియోజకవర్గం  నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో  ఓడిపోయానని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ అదే  నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని  సాయికుమార్  తెలిపారు.  ఏ పార్టీ నుంచి అన్నది  త్వరలో  వెల్లడిస్తానన్నారు.  రాజకీయల వైపు సినీ నటులు అడుగులు వేగం వేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali muddu krishnama naidu fire on cm kiran
Ysrcp worker murdered in kurnool  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles