Aadhar cards to be made mandatory for obtaining lpg

Aadhar Cards to be made Mandatory for obtaining LPG

Aadhar Cards to be made Mandatory for obtaining LPG

Aadhar Cards Mandatory forLPG.png

Posted: 01/22/2013 10:14 AM IST
Aadhar cards to be made mandatory for obtaining lpg

Lpg_gasమీ వంట గ్యాస్ అయిపోయి, కొత్త దాని కోసం ఏజెన్సీకీ వెళుతున్నారా ? అయితే మీకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలంటే... ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డు చూపించకుంటే... మీకు గ్యాస్ పై రావాల్సిన సబ్బిడీ రాదు... ఇకపై ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే సబ్సిడీ సిలిండర్లు ఇవ్వనున్నారు. ఈ సబ్సిడీని కూడా నగదు బదిలీ పథకంలోకి చేర్చడంతో.. ఇకపై గ్యాస్‌కు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా పేర్కొనాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి మీరు ఆధార్ కార్డు వివరాలను ఈ నెలాఖరులోగా మీ గ్యాస్ ఏజెన్సీలో అందజేయండి... గ్యాస్ పై సబ్సిడీ పొందండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Decision on telangana 24th or 27th january
Cbi court permits dharmana mopidevi prosecution  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles