Increased railway fares effective from today

railway fare hike, indian railways, train, rail travel, train ticket, pawan kumar bansal

If you are travelling by train, get ready to pay more as the increased railway fares have come into effect starting Monday.

Increased railway fares effective from today.png

Posted: 01/21/2013 11:38 AM IST
Increased railway fares effective from today

Railway_chargesసామాన్యుల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన భారాలు మోయలేక జనం అల్లాడుతుంటే... అవి చాలవు అన్నట్లుగా రైల్వేశాఖ కూడా తనవంతుగా టిక్కెట్టు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పెంచిన రైలు ఛార్జీలు నేటి అర్థరాత్రి అనగా (21వ తేదీ) నుండి అమల్లోకి రానున్నారు. వివిధ తరగతులను అనుసరించి కిలోమీటర్‌కు 3 పైసల నుంచి 10 పైసల మేర టికెట్ ధరలను రైల్వే శాఖ ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. ‘కనీస దూరం’లో మార్పులు చేయటం, రౌండాఫ్ పేరుతోనూ బాదనున్నారు. అదనపు ధరలు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati rajagopal ys jagan chandrababu naidu ysr congress
Minister ganta srinivasarao comments on telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles