Sonia gandhi cried

rahul gandhi, rahul gandhi speech, congress vice president, sonia gandhi, congress president, rajiv gandhi, chintan shivir, jaipur, aicc session

My mother came to my room and cried... because she understands that power is poison, Rahul Gandhi said on Sunday in a highly emotional speech after taking over the new mantle

Sonia Gandhi cried.png

Posted: 01/21/2013 10:05 AM IST
Sonia gandhi cried

Rahul_sonia

జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఏక గ్రీవంగా ఎన్నికైన రాహుల్ గాంధీ తొలిసారి పార్టీని, నాయకులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆయన మాట్లాడుతున్నప్పుడు అతని తల్లి సోనియా గాంధీ ఉద్వేగానికి గురైంది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ... తనను పార్టీ ఉపాధ్యక్షుడిని చేసినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అబినందించారని, కాని తన తల్లి సోనియాగాందీ మాత్రం తన గదికి వచ్చి రోధించారని ఆయన చెప్పిన వైనం సభికులను కలచివేసిందనిపిస్తుంది.అధికారం కోసం వెంటపడకూడదు, అదికారాన్ని ప్రజలకు ఉపయోగనడే సాధనంగా మాత్రమే ఉండాలని ఆయన అంటూ ఈ విషయం చెప్పారు. సోనియాగాందీ జీవితంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అలా రోదించారని అన్నారు.ముప్పై ఏళ్ల క్రితం ఇందిరగాంధీ హత్య జరిగిన ఘట్టాన్ని కూడా ఆయన గుర్తు చేసుకుని తొలిసారిగా తన తండ్రి రాజీవ్ గాందీ రోధించారని అన్నారు.తాను కాంగ్రెస్ కోసం పనిచేస్తానని, దేశం కోసం పనిచేస్తానని, అదే తన జీవితమని రాహుల్ చెప్పారు. రాహుల్ ప్రసంగం విన్న అక్కడి నేతలు హర్షం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister ganta srinivasarao comments on telangana
Obama takes oath for second term  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles