Pakistan pm corruption official found dead

pakistan pm corruption official found dead, prime minister raja pervez ashraf, corruption case in pakistan, kamran faisal

Pakistan PM corruption official found dead

Pakistan PM corruption.gif

Posted: 01/19/2013 11:54 AM IST
Pakistan pm corruption official found dead

Pakistan PM corruption official found dead

పాకిస్థాన్  ప్రధాన మంత్రి  రజా పర్వేజ్  అష్రాఫ్ పై వచ్చిన  అవినీతి  ఆరోపణలపై  దర్యాప్తు చేస్తున్న  అధికారి కమ్రాన్  పైజల్ అనుమానాస్పద రీతిలో  మరణించారు.  ఆయన తన అధికార నివాసంలో  మరణించినట్లు పోలీసులు గుర్తించారు.  అయితే  ఉన్నతస్థాయి  కేసు నేపథ్యంలో  ఆయన తీవ్రమైన  ఒత్తిడికి  గురైనట్లు  కథనాలు వచ్చాయి.  జాతీయ  జవాబుదారి సంస్థ (ఎన్ఏబీ)లో కమ్రాన్  సహాయ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు.  ఆయన ఇస్లామాబాద్ లోని  తన గదిలో పంకాకు ఉరేసుకున్నారని  పోలీసు అధికారులు తెలిపారు.  ప్రాధమిక విచారణలో  ఆయనది ఆత్మహత్యగా  పేర్కొన్నారు.  ఆయన మరణానికి కారణమేమిటన్నది  పోస్టుమార్టం నివేదికలో  తేలుతుందని  ఇస్లామాబాద్  పోలీసు అధికారి  బిన్ యామిన్  వెల్లడించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dont force rahul gandhi let him choose digvijay singh
President obama will be sworn in for second term sunday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles