Cpi narayana fires on gade

CPI Narayana fires on Gade

CPI Narayana fires on Gade

CPI Narayana fires on Gade.png

Posted: 01/17/2013 07:24 PM IST
Cpi narayana fires on gade

Narayanaసీపీఐ రాష్ట్ర కార్యదర్శి చికెన్ నారాయణ గా పేరొంది, నిత్యం ఏదో ఒక కామెంట్ చేసి వార్తల్లో నిలవడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో భాగంగా నేడు గన్ పార్క్ వద్ద చేపట్టిన మౌన దీక్షలో మాట్లాడుతూ... కేంద్ర హోం మంత్రి షిండే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ విధానం రెండు రాష్ట్రాలు అని అన్నారని,కాంగ్రెస్ నేత గాదె వెంకటరెడ్డి అలా అనలేదని చెబుతున్నారని పేర్కొన్నారు.షిండే చెప్పింది అవాస్తవమని రుజువు చేస్తే తాను తల నరుక్కుంటానని, గాదె తప్పు తేలితే ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. నారాయణ ఇలాంటి సవాళ్ళ గతంలో ఎన్నో విసిరారని అక్కడి వారు అనుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati rajagopal talking to media
Gas cylinders subsidy increased from 6 to 9  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles