T jac attacked by danam nagender

T JAC Attacked by Danam Nagender

T JAC Attacked by Danam Nagender

T JAC Attacked by Danam Nagender.png

Posted: 01/17/2013 01:40 PM IST
T jac attacked by danam nagender

Nagenderహైదరాబాద్ లోని మినిస్టర్స్ క్యార్టర్స్ వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ పై కొందరు దాడి చేశారు. ఆయన నిన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విధంగా ఉంటే, హైదరాబాద్ ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు తెలంగాణ జేఏసీ నేతలు ఆయన పై దాడి చేసినట్లు సమాచారం. దీంతో వెంటనే తేరుకున్న దానం అనుచరులు ఆందోళన కారుల పై దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తన పై జరిగిన దాడిని దానం నాగేందర్ తీవ్రంగా ఖండించారు. ఈ దౌర్జన్యాలు జరుగుతాయనే హైదరాబాద్ కు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.తన అబిప్రాయం చెప్పడం తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పై త్వరలో ఏదోఒక ప్రకటన వెలువడుతుందన్న సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఉద్యమ లక్ష్యానికి విఘాతం కలుగుతుందని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gas cylinders subsidy increased from 6 to 9
Dwarampudi joins ysr congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles