Pak sc orders arrest pm raja pervez ashraf

Pak Supreme Court,Pakistan elections on time,Iftikhar Muhammad Chaudhry,Iftikhar Muhammad Chaudhr

Pak today plunged into a fresh political crisis with the SC ordering the arrest of PM Raja Pervez Ashraf for allegedly receiving bribes in power projects

Pak sc orders arrest pm raja pervez ashraf.png

Posted: 01/15/2013 07:29 PM IST
Pak sc orders arrest pm raja pervez ashraf

PM-Raja-Pervez-Ashrafప్రధానిని 24 గంటల్లో అరెస్ట్ చేయండి అని సుప్రీం కోర్టు ఆదేశించింది. మీరు చదివింది కరెక్టే కానీ, మన ప్రధాని అని మాత్రం అనుకోకండి. విద్యుత్తు ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని పర్వేజ్ ఆష్రఫ్ ను తక్షణమే అరెస్టు చేయాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాక్ ప్రధానితో సహా మరో పదహారు మందిని అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజా పర్వేజ్ అష్రఫ్ అవినీతి ఆరోపణలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు సంఘాలు ప్రధానికి వ్యతిరేకంగా రాస్తారోకోలు నిర్వహించాయి. తెహిరుల్ ఖాద్రీ ఆధ్వర్యంలో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ప్రధానిని తొలగించాలని, ఆయనను అరెస్టు చేయాలని పలువురు నిరసనకారరులు డిమాండ్ చేస్తున్నారు. 62 ఏళ్ల అష్రాఫ్ గత సంవత్సరం జూన్‌లో ప్రధానిగా నియమించబడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana without hyderabad rayapati
Mla gurunath reddy comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles