Medical tests on mim mla akbaruddin at gandhi hospital

akbaruddin owaisi nirmal, nizamabad district nirmal, owaisi hate speeches, inflammatory speeches akbaruddin owaisi, mim speeches akbaruddin owaisi, arrest planning, nirmal police, gandhi hospital, tests, asaduddhin oyasi

medical tests on mim mla akbaruddin at gandhi hospital?

akbaruddin.gif

Posted: 01/08/2013 10:59 AM IST
Medical tests on mim mla akbaruddin at gandhi hospital

medical tests on mim mla akbaruddin at gandhi hospital?

వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారని  పలు కేసులను ఎదుర్కొంటున్న  ఎంఐఎం నేత అక్బరుద్దీన్   ఇంటికి  ఈ రోజు  కూడా  ఆదిలాబాద్ జిల్లా నిర్మల్  పోలీసులు చేరుకున్నారు.  రెండోరోజు నిర్మల్ పోలీసులు విచారణ నిమిత్తం అక్బరుద్దీన్ తో పోలీసులు సమావేశం అయ్యారు. దాదాపు అరగంటపాటు ఆయనను పోలీసులు విచారించారు. విచారణ అధికారులు అదే విషయాన్ని వరంగల్ ఐజీకి సమాచారం ఇవ్వనున్నారు. వైద్య పరీక్షలు నిమిత్తం అక్బరుద్దీన్‑ను గాంధీ ఆస్పత్రికి రావాలని పోలీసులు సూచించారు. కాగా అక్బరుద్దీన్ నివాసానికి ఆయన సోదరుడు అసదుద్దీన్ చేరుకున్నారు. మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ గాంధీ ఆస్పత్రికి బయల్దేరారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి రావాలన్న పోలీసులు నోటీసుల మేరకు ఆయన గాంధీ ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు. అక్బరుద్దీన్‑కు ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించనుంది. కాగా గాంధీ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles