Kamalananda bharati swami comments on akbaruddin

kamalananda bharati swami, swami kamalananda bharati, mim mla akbaruddin owaisi, nirmal police , bjp leaders, nirmal bandhu, war, mussilims, kamalananda bharati swami comments on akbaruddin

kamalananda bharati swami comments on akbaruddin

kamalananda bharati.gif

Posted: 01/07/2013 01:20 PM IST
Kamalananda bharati swami comments on akbaruddin

kamalananda bharati swami comments on akbaruddin

ఎంఐఎం నేత  అక్బరుద్దీన్  వివాదాస్పద ప్రసంగానికి నిరసనగా భాజపా  ఇచ్చిన పిలుపు మేరకు   ఆదిలాబాద్ జిల్లా  నిర్మల్ లో బంద్ కొనసాగుతోంది. పట్టణంలో  విద్యా, వ్యాపార సంస్థలు  మూతపడ్డాయి.  బాజపా నేతలు పట్టణంలో  భారీ ర్యాలీ  నిర్వహించారు. అక్బరుద్దీన్ ను వెంటనే   అరెస్ట్ చేయాలని  డిమాండ్ చేశారు.  అయితే పట్టణంలో భారీగా మోహరించిన  పోలీసులు  భాజపా కార్యకర్తలను అడ్డుకోవడంతో  ఇరువర్గాల  మధ్య తోపులాట  చోటు చేసుకుంది.  భాజపా నాయకులు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‑ను ఉద్దేశించి దేశంపై యుద్ధం ప్రకటించిన వ్యక్తికి పోలీసులు రక్షణ ఎలా కల్పిస్తారు? అని హిందూ రక్షా సమితి అధ్యక్షుడు కమలానంద భారతి స్వామి ప్రశ్నించారు. ఈ విషయంపై చర్చించేందుకు శాసనసభను వెంటనే సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు. లండన్‑లో అక్బరుద్దీన్ ఎవరెవరిని కలిశారు? దాని వెనుక కుట్ర ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఆ వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్‑ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ రేపు ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాకు హిందూ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp kavuri sambasiva rao case filed on forest police
Paritala sunitha sons sriram bail petition adjourns to jan 08th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles