Kodela siva prasad surrenders in court

kodela sivaprasadarao, tdp senior leader, surrender, narsaraopet court, police case, police station attack, guntur politics, sahakara elections agitation

Kodela Siva Prasad surrenders in court

Kodela Siva Prasad.gif

Posted: 01/04/2013 04:25 PM IST
Kodela siva prasad surrenders in court

Kodela Siva Prasad surrenders in court

తెలుగుదేశం పార్టీ  సీనియర్ నేత కోడెల  శివప్రసాద్ రావు, సహకార ఎన్నికల్లో అక్రమాలను  నిరసిస్తూ  ఆందోళ చేస్తున్న సమయంలో  ఆయన పై పోలీసులు లాఠీ చార్జీ చేసి, కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  అయితే  బెయిల్ పై బయటకు వచ్చిన కోడేల , ప్రభుత్వం పై పోలీసులు త్రీవమైన విమర్శలు చేయటం జరిగింది.  అయితే  ఈ రోజు   బెయిల్ గడువు ముగియడంతో  కోడేల శివప్రసాద్ రావు  నరసరావు పేట  కోర్టులో లొంగిపోయారు.  అయితే   నిరసన సమయంలో  పోలీసు స్టేషన్  ఎదుట  ప్రశాంతతకు  భంగం కలిగించారని  కోడెలపై  పోలీసులు  మరో కేసు నమోదు చేశారు.  పోలీసులు చేసిన చర్యలపై  టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paritala sunitha crying on press meet
Ramanaidu grandson abhiram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles