West bengal chief minister mamata banerjee

India Pakistan ODI series, Eden Gardens, Wasim Akram, Intikhab Alam, Rameez Raja, Kapil Dev, cricket ,Mamata Banerjee, West Bengal Chief Minister Mamata Banerjee

West Bengal Chief Minister Mamata Banerjee

Mamata Banerjee.gif

Posted: 01/03/2013 06:44 PM IST
West bengal chief minister mamata banerjee

West Bengal Chief Minister Mamata Banerjee

పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ ఏం చేసిన చాలా డిఫెరెంట్ గా చేస్తారు.  ప్రభుత్వ కార్యలయాల్లో  సీసీ కెమెరాలు పెట్టిన ఘనత  కూడా  ఆమెకే దక్కుతుంది.   ఈరోజు  ఈడెన్ గార్డెన్ స్టేడియంలో భారత మాజీ క్రికెటర్లను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్మానించారు. అనంతరం మాజీ క్రికెటర్లు అందరూ ప్రత్యేక వాహనంలో స్టేడియం చుట్టూ కలియతిరిగారు. అభిమానులకు ఉత్సాహాన్నిచ్చేలా అభివాదాలు చేశారు. ఈ కార్యక్రమం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో జరిగింది. పాకిస్తాన్ బ్యాటింగ్ చేసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akbaruddin owaisi could be arrested andhra dgp
Palvai govardhan reddy fires on komatireddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles