Kadiyam srihari fire on kcr

kadiyam srihari, tdp leader kadiyam srihari, kadiyam srihari fire on kcr, trs party, telangana issue, chandra babu naidu, congress party, trs party leaders, errabelli dayakar rao,

kadiyam srihari fire on kcr

kadiyam srihari.gif

Posted: 12/31/2012 12:40 PM IST
Kadiyam srihari fire on kcr

kadiyam srihari fire on kcr

సోనియాగాంధీతో కెసిఆర్‌ కుమ్మక్కయ్యారని, టిడిపిపై ఆయన చేసే విమర్శలు సిగ్గుచేటని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి విమర్శించారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై టిడిపి స్పష్టమైన వైఖరి తెలిపినా టిఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించడం తగదన్నారు. స్పష్టత ఇవ్వని కాంగ్రెస్‌, వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ల జోలికి కెసిఆర్‌ ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ ప్రజల నుండి వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమపార్టీని విమర్శిస్తే ప్రజలే తిరగబడి బుద్ధిచెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీజిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian mangif
Huge haul of explosives in hyderabad two held  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles