Shops should display signboards in telugu

hyderabad shops, stores, names board, telugu, hyderabad city, World Telugu conference, AP to host World Telugu Conference, December,world telugu conference 2012 ,

Shops should display signboards in Telugu

Shops.gif

Posted: 11/23/2012 06:13 PM IST
Shops should display signboards in telugu

Shops should display signboards in Telugu

ఇక నుండి దుకాణాల మీద పేర్లు తెలుగులోనే కనబడతాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే.  ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్రంలో  జరుగుతున్న నేపథ్యంలో  కార్మిక శాఖ గట్టి నిర్ణయమే తీసుకొంది.  జంటనగరాల్లోని  వాణిజ్య  సంస్థలు , దుకాణాలు, తమ నేమ్  బోర్డులను తప్పనిసరిగా  తెలుగులోనూ  రాసి పెట్టాలని  కార్మిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది.  అలా చేయని పక్షంలో  చర్యలు తీసుకుంటామని  కార్మిక శాఖ  పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr to join chandrababus padayatra
Balakrishna confirms contesting for mla seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles